గుండె చప్పుళ్ల వెనక

మీకు బ్లాగులోని విషయాలు నచ్చితే

బ్లాగుని ఫాలో కావడం ద్వారా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయవచ్చు. బ్లాగ్ అభివృద్ధికి మీరిచ్చే సలహాలు సూచనలు మేము తప్పక పాటిస్తాం. ఈ బ్లాగును మరింత జనరంజకంగా తీర్చి దిద్దేందుకు మరింత ప్రయత్నిస్తాం.

  • ప్రాతః స్మరణీయుడు బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్.

    ప్రాతః స్మరణీయుడు బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్.

    భారతదేశం లోని బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఆహారహమూ శ్రమించి, జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేద్కర్. More


  • 75 సం|| భారత ఆర్థిక & దౌత్య చరిత్ర (సంక్షిప్తంగా)

    75 సం|| భారత ఆర్థిక & దౌత్య చరిత్ర (సంక్షిప్తంగా)

    భారత దేశ ఆర్థిక చరిత్రలో మైలు రాళ్లనదగ్గ ఘటన వెనక ఉన్న ఒత్తిడులు & నిజాలు. సరైన దృక్పథంలో చరిత్రను పట్టి చూపించే వ్యాసం. More


  • అంధకారం కావాలి

    అంధకారం కావాలి

    అంధకారం కావాలి అంధకారం…..ఏ వెలుగులు సోకనట్టి అంధకారంఏ కిరణమూ ప్రసరించనట్టి అంధకారం…సంపూర్ణపు అంధకారం కావాలి.నిబిడాంధకారం కావాలి.…ఏ అలజడికి ఆదరని,ఏ చిరుకాంతులకు చెదరని, సంపూర్ణపు అంధకారం కావాలి మది, ప్రకృతి తో లయించేంత అంధకారంబుద్ధి ఏ రకమైన సంబంధమూ ఏర్పర్చుకోలేని అంధకారం….ఏ భయాలూ దరిచేరని అంధకారం… ఆస్పష్ట రేఖలు, రూపులూ, ధ్వనులూ, కల్పనలు….. అన్నీ అస్తిత్వం కోల్పోయేంతటి అంధకారం కావాలి…. ఏ భావనాత్మక సూర్యుడూఉదయించలేనంత అంధకారం కావాలిఅంధకారం కావాలి ప్రశాంతతను మించినదేదో ఈ అంధకారం లో కావాలి.నిర్భావావరణాని కన్నా…More


  • అవినీతి – పార్ట్ 2

    అవినీతి – పార్ట్ 2

    అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More


corruption poetry savitri soldier Vedas women worship of soldier అగ్ని అన్యాయం అవినీతి అసురుడు ఉద్యమం కరప్షన్ కవిత్వం కవిత్వ హేతువులు క్షీరసాగర మథనం గరళం గుండె చైతన్యం జీవితం తెలంగాణ నరకుడు నేను పార్వతి ప్రబోధం ప్రయాణం మనస్సు మనస్సు గారడీ మనిషి మనుధర్మం మహిళ మోసం యుద్ధం రాజస్థాన్ రావణుడు వారసుడు వేదం వేదాంతం వేదాలు గొప్పవి వైరాగ్యం శివరాత్రి శివుడు సమాజం సైనికుడు స్వాతంత్ర్య పోరాటం