వేదం విశిష్ఠత

వేదం_అంటే ? బాల సుబ్రహ్మణ్య శర్మ (సాయి) గారు వ్రాసినది  వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్తూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని అధర్వణం అని…More

సాధువులు పావుకోళ్ళు ధరించటం – సందేహ నివృత్తి

Collection from Whatsapp శ్రీ గురుదత్త ***శ్రీ స్వామీజీ*** జయ గురుదత్త (must read) సందేహం:స్వామీజీ! స్వామీజీలు  బాబాలు పావుకోళ్ళు ధరిస్తారు. పెళ్లిపీటలమీదకి వెళ్తున్న పెళ్ళికొడుకు పావుకోళ్ళు ధరిస్తాడు. కారణం ఏమిటి? శ్రీ స్వామీజీ సమాధానం: ‘పాదుక’ అంటే పావకోళ్ళు. పాముకోళ్ళు పాంకోళ్ళుగా వ్యవహరింపబడుతున్నాయి. పాదుకల్ని దీక్షాపరులు, సన్యాసులు, బ్రహ్మచారులు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే-మన శరీరంలో 72,000 నాడు లున్నాయి. ఈ నాడుల పనితీరుని అధ్యయనం చేయ్యడాన్ని ‘రిఫ్లెక్టాలజీ’ అంటారు.మీరు గమనించే వుంటారు; యోగులు బుడిపెలున్న పాదుకలను మాత్రమే…More

ఓ డిసెంబరు 31 న

డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటలవుతోంది సమయం. మెడికల్ షాపు కు వెళ్దామని బండి మీద వెళ్తుంటే, దాదాపు అన్ని ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని ఇళ్ల ముందు ఆడపిల్లలు, మహిళలు టార్చి లైట్లు కొవ్వొత్తులు పట్టుకుని ముగ్గులేస్తున్నారు. చాలా ఇళ్లకు రంగు రంగుల లైట్లు వేసి అలంకరిస్తున్నారు ……… …. ఒక్కసారిగా బాధేసింది…. కడుపులో దేవినట్టు అనిపించింది…… అసలు నేనున్నది మన దేశంలోనేనా అనిపించింది. అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో అనే భావన నన్ను నిలువనీయలేదు. నాకైతే…More

నేను నా మది – 7

రోజుకు పది మెట్లెక్కుతూధరల కోర్కెలుపైకెళ్లిపోతుంటేకళ్లెం వేయకుండాఏం చేస్తున్నావంటూహుంకరించింది మది…..వ్యవస్థీకృతమైనమెట్లలోపరోక్షంగాఉన్నందుకుజవాబు చెప్పలేకనేనుMore

నేను నా మది – 6

అందమయినభావ బిందువులామారిపడతానంటూఆల్చిప్ప లాగానోరు తెరుచుకునిసిద్ధంగాఉండమంది మది…రోజువారీగడబిడల్లోమునిగిపోయిచలనమే లేక నేనుMore

నేను నా మది – 5

శత్రుదేశపుశర పరంపరలారోడ్డు మీద వాహనాలుఅప్పుల వాళ్ళ లాగాదూసుకొస్తుంటేట్రాఫిక్ లో చిక్కుకున్నచిన్నారి లాఉంది మది….ఎలా రక్షించాలోతెలియకకడలి కెరటాల్లాఆపసోపాలుపడుతూ నేనుMore

నేను నా మది – 4

ఆర్తులరక్షించమనిధర్మాచరణకుఆయుధంపట్టుకోమంటూఊగిపోతుంటుంది మది…సంసార లంపటం లోమునిగిపోతూకదలక మెదలక నేను.More

నేను నా మది – 3

పుడమికి పచ్చని చీర కట్టేందుకు ఆరాటపడుతున్న జీవుల కష్టం తో మమేకమయ్యేందుకు ఉబలాటపడుతోంది మది….భౌతిక పరిస్థితుల్లోపడి కొట్టుకుంటూచేతలు రాక నేను….More

నేను నా మది -2

కవిత ఒకటిమిత్రుల మధ్య చప్పట్ల రెక్కలతో ఎగురుతున్నప్పుడునీలాల నింగి లో మేఘాల మధ్య ఆడుతోంది మది…..నిశ్శబ్ద సాక్షి  లా నిర్వేదపు నవ్వు లా  నేను.More

నేను నా మది -1

ఉత్తుంగ భావ తరంగమేదో బయటికి తోసుకొచ్చి కవిత్వీకరించ బడ్డాకప్రసన్నంగా నిశీధి గది లోకి జారుకుంది మది….నిస్త్రాణ గా నేను.More