Veleti Srinivasu గారి ఫేస్ బుక్ వాల్ నుండి….
ఒకడు మైషాశురుడు మా తాత అంటాడు…
ఇంకొకడు. నరకుడు మా బాబాయి అంటు తద్దినానికి సిద్దమౌతాడు…
మరొకడు రావణుడు మా బావ అంటూ కర్మలు మొదలెడతారు….
ఇంకొకడు బలిచక్రవర్తి కి నేను తోడల్లుడిని అంటూ బావురు మంటారు…
ఇంకో దద్దమ్మ భశ్మాసురుడికి నేను స్వయాన వేలువిడిచిన సన్యాసిని అంటారు…
చరిత్ర చదవండి రా ……. మీ పిండం పిచుకలు మేయ
చరిత్ర అంటే ఎవడో రాసే రొంపి కాదురా నాయినా…..భారతీయ వైదిక సాహిత్యం తో పాటు…పురాజీవ శాస్త్రం పురావస్తుశాస్త్రం…. చదివి తగలడితే….. రాక్షసులు అనబడేవారు ఎవరు, ఆధునిక మానవ జాతి కి వారితో ఉన్న సంబంధాలు ఏమిటి అనె విషయాలు తెలిసి చస్తాయి….. కనీసం హోమో ప్రజాతి లో మూడు జాతులు పాడైనాయి అన్న ప్రాథమిక అవగాహన అయినా ఉండి చస్తే…. మన ఏడుపు ఈ రకంగా ఉండేది కాదు…… పాఠశాలల్లో .హోమో ప్రజాతి లో (హోమో అనేది ప్రజాతి అంటే ఇందులో మూడు రకాల జాతులు ఉన్నాయి…ఒక జాతి మరొక జాతికి…లైంగిక సంబంధాలు నెరపలేవు కాబట్టి వాటిలో అవి మాత్రమే ప్రజనన అనుసరించి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి……చాలా రేర్ గా….మాత్రమే…జాత్యంతర..సంబంధం నెరుపుతాయి .)
1.హోమో ఎరక్టస్ 2. హోమో ఎబిలిస్ 3. హోమో సెఫియన్ (ఈ మూడు జాతులు …….హోమో ప్రజాతి లో ఉన్నాయి….అంటే దగ్గర సంబంధాలు ఉన్న వేరు వేరు మానవ జాతులు అనమాట )
(అయితే ఈ మూడు రకాల మానవ జాతులు ఇప్పుడు భూమి పైన లేవు….జాతుల మధ్య పోరాటం…. జాత్యంతర పోరాటం… వాతావరణం అనుకూలించక పోవటం…పెరిగిన ఉష్ణోగ్రతలు… కారణంగా.. హోమో ఎరక్టస్ అంటే రాక్షసమానవ జాతి… మరియు….. హోమో ఎబిలిస్ అంటే కోతి మానవ జాతి ఇవి రెండూ అంతర్ధానమయ్యాయి… ఇప్పుడు కేవలం హోమో సెఫియన్… జాతి అయిన మనం మాత్రమే మిగిలి పోయాము…….. కాని ఇవాళ పోరంబోకు అడ్డాలు అయిన విశ్వవిద్యాలయం అనే ఒకప్పటి సరస్వతీ నిలయాలలో……పెద్ద కూర పండుగలు చేస్తూ…. మహిషాసురుడు మావాడు… నరకాసురుడు మా వాడు… రావణుడు మా వాడు…మేము రాక్షస సంతతి అని చెపుతూ….ఆ బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్నారు… కాని వారు…. మన ప్రజనన జాతి కూడా కాదు….కాని…. కోతి మానవ జాతి ని మన మానవ జాతి ని తింటూ మానవ స్త్రీ లను అపహరించటం గుహలలో బంధించటం చేసేవారు…. అందుకే వీరితో మానవ జాతి కి యుద్దాలు జరిగాయి… ఋగ్వేదం అదే చెపుతుంది… యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు రక్తపు బానలు కుమ్మరించడం మునులను వధించటం.. స్త్రీ బాల వృద్దులని చంపటం స్త్రీ లని చెరబట్టటం… వీరి అకృత్యాలు… వీరి గురించి నేను క్రింద వర్ణించాను.
ఈ మూడు జాతులు భూగోళం పై ఒకేసారి జీవించి ఉన్న కాలం క్రీస్తు పూర్వం లక్ష నుండి 40వేల సంవత్సరాల వరకు అనుమానం ఉంటే క్రో మాన్యన్ గుహల చరిత్ర చదవండి ….. ఇక ఎరక్టస్ జాతి మానవుడే నియాండర్ తల్ మానవుడిగా చెప్పబడుతున్నాడు.. వీడిది భారీ ఆకారం. పెద్ద తల వాడియై ముందు కు పొడుచుకు వచ్చిన రదనికలు (కోరపళ్ళు) పైగా బాన కడుపు.. పరిగెత్తడానికి అనుకూలం గా ఉండే బలమైన మోకాలి చిప్పలు, నరమాంస భక్షకులు.. పుర్రెలు ,బొమికలు మెడల వేసుకొని జంతుచర్మాలను దరించి రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ… వేటాడేవారు … శూలం, ఈటె…గొడ్డలి లాంటి ఆయుధాలు వాడేవారు. …… వీరు లింగారాధకులు… …. వీరే రాక్షస మానవ జాతి.
హోమో ఎబిలిస్ కోతి మానవ జాతి చెట్టు. కొండలపై ఆవాసం శాఖాహారులు.. సంఘజీవులు వేగంగా పరుగెత్తగలగడం, బలిష్ఠమైన దవడలు కలిగి ఉండటం…. దేహం నిండా జూలు ఉండటం ….వీరు హోమో ఎరక్టస్ జాతి నుండి రక్షించు కునే నిమిత్తం… కొండలు లోయలు… ఎత్తైన చెట్లు దట్టమైన అరణ్యాలలో ఆవాసం ఏర్పరుచుకునేవారు. రాళ్ళు, చెట్ల కొమ్మలు వీరి ఆయుధాలు. వీరు కోతి మానవ జాతి ….
తరువాత జాతి హోమోసెఫియన్స్ వీరు ఆధునిక మానవులు. వీరు మైదాన ప్రాంతాలలో నివశిస్తూ కుటుంబం, సామాజిక జీవనం గడిపే వారు నదీ తీర ప్రాంతంలో చేపలు పట్టటం… వేట… ఆహారం పండించటం. పశు పోషణ వీరి ముఖ్యవృత్తులు… వీరికి…… అంటే మన మానవ జాతి కి……… నరమాంస భక్షకులకి అంటే హోమో ఎరక్టస్ లేదా నియాండర్ తల్ రాక్షస మానవునికి మధ్య యుద్దాలు జరిగేవి…….. మన మానవ జాతి నియాండర్ తల్ జాతి కంటే బలహీనమైనది కావచ్చు…….. అందుకని…వీరు సమూహాలుగా ప్రయాణం సాగించేవారు…… బరిసే….. విల్లు, అంబులు….. చురిక…..వీరి అస్త్రాలు. శత్రువు పై దూరం నుండి దాడి చేయటం… వడిసేల వంటి యంత్రాలు….వీరి ఆయుదాలు ……..
ఎరక్టస్ జాతి నుండీ రక్షించు కొనే నేపథ్యంలో…..ఎత్తైన ప్రాంతాలలో….. మట్టి రాళ్ళు ఉపయోగించి బలమైన కోటలు కట్టి జీవనం సాగించేవారు…… ఈ రెండు జాతులు (ఎరక్తస్, సెఫియన్స్) నిరంతరం పోరాడేవి……
ఎరక్టస్ మానవుడు. సెఫియన్స్ మానవులను చంపటం…పశువులు ఎత్తకెళ్ళటం..మానవ స్త్రీలను అపహరించటం వీరి క్రీడలు వినోదాలు గా ఉండేవి. ఆ దరిమిలా అనేక యుద్దాలు జరిగినాయి…. ఈ యుద్ధాల శ్రేణిలో బహుశా చిట్ట చివరి యుద్ధం రామ రావణ యుద్ధం……
మునులను హింస పెడుతూ, ముని కాంతల చెరబడుతూ ఉన్నప్పుడే…. ముని రక్షణార్థం జనస్థానంలో 14000 మందిని రాములవారు వధిస్తాడు ….అప్పటి నుండి ఈ రాక్షస జాతి ఒకేసారి గా అంతరించింది …
అటు తరువాత…….. అంతకు ముందు కైలాసం అంటే ఇప్పుడు టిబెట్ ప్రాంతంలో కూడా యుద్దాలు జరిగినాయి అని పురాణాలు చెపుతున్నాయి…….. అసలు అయితే రావణుడు…విశ్రావో బ్రహ్మ (అంటే మన సెఫియన్ జాతి మనిషి) కు……పుష్పోత్కట అనే నియాండర్ తల్ స్త్రీ కి (అంటే రాక్షస జాతి మహిళ) జన్మించిన వాడు…అందుకే వాడిలో రెండు లక్షణాలు ఉన్నవి విభీషణుడు……కుభేరుడు వాడి సవతి తల్లి కుమారులు కుభేరుడి తల్లి భరుధ్వాజుల సోదరి …….బృహస్పతి పుత్రిక …కుబేరుడు అలకాపురి రాజు….(అలకా పురి అంటే ఇప్పటి టిబెట్ ) వాడికే మేనమామ అయిన భరుధ్వాజుడు పుష్పకం తయారు చేసి ఇచ్చింది……భరధ్వాజుడు ప్రభాసుని మనుమడు….ప్రభాసుని తండ్రి వసువు…సంపూర్ణ పదార్ధ ధర్మం తెలిసిన మనువు…. (వసువు అనే “””మనువు “”కుమారుడు ప్రభాసుడు…..ప్రభాసుని కుమారుడు బృహస్పతి అతని కుమారుడు భరద్వాజుడు….భరద్వాజ మహర్షి సోదరి….విశ్రావో బ్రహ్మ మొదటి భార్య…..ఆమెకు వైశ్రవణుడు (ఇతనే కుబేరుడు )జన్మించాడు…రావణుడు…. కుబేరుడు సవతి సోదరులు ……ఇక్కడ గమనించ వలసిన విషయం ఒక యుగం లో మేధావిను “””బ్రహ్మ”” అన్నారు తరువాత…తరంలో…వైజ్ఞానికులను .””.మనువు”” అన్నారు…….తరువాత యుగాలలో దేవతలు అన్నారు…..అటు పిమ్మట కాలాలలో బ్రహ్మర్షులు…..ఋషులు అన్నారు………… అటు తరువాత ఆచార్యులు అన్నారు……… ఇప్పుడు యోగులు ….మహా ద్రష్టలు …. పరమహంసలు ……. అంటున్నారు. …..రామాయణ కాలంలో మూడు రకాల జాతులు యుద్ధం లో పాల్గొన్నాయి ….సహజంగా…శత్రువుకు శత్రువు మిత్రుడు అని….హెబిలిస్ జాతి…మనతో కలిసింది…అంటే రామాయణ కాలం లో ఆంజనేయ పరివారం అనమాట …..అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పే విషయం ఏమిటంటే క్రీస్తు పూర్వం 40వేల సంవత్సరాల కాలంలో సడెన్ గా నియాండర్ తల్ జాతి అంతరించిపోయింది….కారణం తెలియదు కానీ మూకుమ్మడిగా మరణాలు సంభవించిన వి అని…….. ఆంత్రొపాలజిస్ట్ లు కూడా అదే విషయం…. చెపుతున్నారు……..ఇక హోమో ఎబిలిస్…అంటే కోతి మానవ జాతి, నెమ్మదిగ కాలం లో అంతరించి పోయింది…వాతావరణం లో ఉష్ణోగ్రతల కారణంగా…….వరస కరువుల కారణంగా అనేది వాదన………
ఇప్పుడు ఆలోచించండీ మీరు మానవ జాతి కి వారసులా….?????..రాక్షస జాతికి వారసులా….?????…మానవ జాతికి ప్రజనన …. జాతి…కూడా…కాని…దరిద్రపురాక్షస నియాండర్ తల్ మానవ జాతికి….మేము వారసులం అంటూ బాకాలు ఊదటానికి….సిగ్గు లేదా……మీరు ఏమి చదువు తున్నారు…..అక్కడ చవటలు ఏమి…..చదువు చెపుతున్న రు………సకళ గుణాభి రాముని…. కాదని……. రావణుడి…వారసత్వం……స్వీకరించటంలో మీ …..పనికి మాలిన తనం కనపడుతుంది………..నిర్ణయం చేసుకోండి ..