నేను నా మది -2

కవిత ఒకటి
మిత్రుల మధ్య 
చప్పట్ల రెక్కలతో 
ఎగురుతున్నప్పుడు
నీలాల నింగి లో 
మేఘాల మధ్య 
ఆడుతోంది మది
…..
నిశ్శబ్ద సాక్షి  లా

నిర్వేదపు నవ్వు లా  నేను.

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s