ఆర్తుల
రక్షించమని
ధర్మాచరణకు
ఆయుధం
పట్టుకోమంటూ
ఊగిపోతుంటుంది మది
…
సంసార లంపటం లో
మునిగిపోతూ
కదలక మెదలక నేను.
Behind the heartbeats . గుండె చప్పుళ్ళ వెనక
A site which depicts the heart beats of a common man/poet/writer
ఆర్తుల
రక్షించమని
ధర్మాచరణకు
ఆయుధం
పట్టుకోమంటూ
ఊగిపోతుంటుంది మది
…
సంసార లంపటం లో
మునిగిపోతూ
కదలక మెదలక నేను.
మనసున్న మనిషిని, సహృదయమున్న కవిని, రచయితను. అన్నిటికీ మించి బాధ్యత ఉన్న పౌరుడిని View all posts by Behind the heartbeats