నేను నా మది – 5

శత్రుదేశపు
శర పరంపరలా
రోడ్డు మీద వాహనాలు
అప్పుల వాళ్ళ లాగా
దూసుకొస్తుంటే
ట్రాఫిక్ లో చిక్కుకున్న
చిన్నారి లా
ఉంది మది
….
ఎలా రక్షించాలో
తెలియక
కడలి కెరటాల్లా
ఆపసోపాలు
పడుతూ నేను

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s