అందమయిన
భావ బిందువులా
మారి
పడతానంటూ
ఆల్చిప్ప లాగా
నోరు తెరుచుకుని
సిద్ధంగా
ఉండమంది మది
…
రోజువారీ
గడబిడల్లో
మునిగిపోయి
చలనమే లేక నేను
Behind the heartbeats . గుండె చప్పుళ్ళ వెనక
A site which depicts the heart beats of a common man/poet/writer
అందమయిన
భావ బిందువులా
మారి
పడతానంటూ
ఆల్చిప్ప లాగా
నోరు తెరుచుకుని
సిద్ధంగా
ఉండమంది మది
…
రోజువారీ
గడబిడల్లో
మునిగిపోయి
చలనమే లేక నేను
మనసున్న మనిషిని, సహృదయమున్న కవిని, రచయితను. అన్నిటికీ మించి బాధ్యత ఉన్న పౌరుడిని View all posts by Behind the heartbeats