నేను నా మది – 7

రోజుకు పది మెట్లెక్కుతూ
ధరల కోర్కెలు
పైకెళ్లిపోతుంటే
కళ్లెం వేయకుండా
ఏం చేస్తున్నావంటూ
హుంకరించింది మది
…..
వ్యవస్థీకృతమైన
మెట్లలో
పరోక్షంగా
ఉన్నందుకు
జవాబు చెప్పలేక
నేను

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s