గుండె కింద తడి

ఆరనివ్వకు…. ఆరనివ్వకు. అగ్నిని ఆరనివ్వకు…  మథనాగ్నిని …. ……………. మేధో బడబాగ్నిని…

వస్తుంటాయ్ …. వస్తుంటాయ్ ….  ఉరికి …… ఉరికి కష్టాల్ ….. కష్టాల్ …..   వస్తుంటాయ్ …….వస్తుంటాయ్ ఉబికి… ఉబికి… 
కన్నీళ్ళ్ ……   కన్నీళ్ళ్ … …. …. పడనీయకు…. పడనీయకు…  అగ్నిపైన పడనియకు …   ఆరనివ్వకు… అగ్నిని…..  మథనాగ్నిని …… ….. మారనివ్వకు….  మారనివ్వకు….. నిన్నే దహించి వేసే కోపాగ్నిలా…  అసహనాగ్నిలా ……….  …….

ఆరనివ్వకు… అగ్నిలో పడి మథనాగ్నిలో పడి ….. ఆరనివ్వకు… నీ గుండె కింద తడి…

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s