ఆకలెరుగక, దప్పికెరుగక,
వలసబాటలో గమ్యమెరుగక…
వెక్కిరిస్తూ తరుముకొచ్చే
ఓటమిని ఒప్పుకోక…
కన్నవారికి అయిన వారికీ
ఉన్న ఊరికి దూరమయ్యి…
ఆకలెరుగక, దప్పికెరుగక,
వలసబాటలో గమ్యమెరుగక…
వెక్కిరిస్తూ తరుముకొచ్చే
ఓటమిని ఒప్పుకోక…
నగర దారిలో కత్తుల దారిలో
నడచివచ్చిన బాటసారీ…
కండలు కరిగించినా,
కొండలు నుసి చేసినా,
బండలు పగలేసినా…
ఎండలో పనిచేసినా…
తిండి దొరకని… నగర వీధుల
గుండె కరగని…. కఠిన మనసుల
శిథిల దారుల యంత్ర ఊరిలో
ఉండలేక…. తిరిగి మండలేక
…
రక్తమోడుతూ
వలసపక్షుల వలె
ఊరిగూటికి తిరిగి
చేరుకుంటున్నారా….!!
గుండె చప్పుళ్ళ వెనక
రాజకీయాధికారం & పరిపాలనాధికారం పేరిట నియమాలను రుద్ది ఎవరి ఆలోచనలనయితే నియంత్రించాలనుకుంటున్నారో అటువంటి సాధారణ వ్యక్తి/ కవి/ రచయిత చే నడుపబడుతున్న బ్లాగ్ ఇది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన బ్లాగ్. ఎవరికైనా ఇందులో ఉన్న విషయాలచే మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, వారు వెంటనే ఈ పేజీని వదిలేసి ఎవరైనా మనోవ్యాధి నిపుణులకు చూపించుకోవాల్సిందిగా విన్నపం.

- March 2023
- February 2023
- July 2022
- April 2022
- November 2021
- August 2021
- July 2021
- November 2020
- October 2020
- September 2020
- August 2020
వలస కూలీ