పాఠశాల-పార్లమెంటు ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. దేవాలయాల వలె పవిత్రమైనవి. కానీ ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేయబడ్డ పరిస్తితులలో వ్రాసుకున్న కవితMore
Monthly Archives: August 2021
యుద్ధం – జీవనం
మారిన దేశ కాల పరిస్తితులలో తన ధర్మాన్ని రక్షించుకునేందుకు తపన పడుతున్న వీరుడి అంతరంగం More
రైలు-బతుకు
చుకు చుకు చుకు చుకు తిరిగెర తిరిగెర జీవన చక్రం దేశీ బతుకుల సజీవ చిత్రం || చుకు చుకు || సీటుకోసమే దేవులాటలు సీటు దొరకక పీకులాటలు దొరికిన వెంటనే పక్కవాడితో సర్దుబాటుకై వాదులాటలు || చుకు చుకు || రణగొణ ధ్వనులు, గడబిడ సడులు దడ దడ లాడే రైలు అడుగులు మెతుకుల కోసం పరిగెడు బతుకులు బతుకుల నిండా అతుకుల గతుకులు || చుకు చుకు || టిప్పుటాపుగా సూటుబూటుతో కిటికీ పక్కన…More
స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి
అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?
దేశ జిడిపి లో ప్రాథమిక రంగం పూర్తిగా తగ్గిపోయిందని అన్నీ రకాల నివేదికలూ వేలెత్తి చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఊతం ఇచ్చే కార్యక్రమాలను, ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించే కార్యక్రమాలను, గ్రామీణుల అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడం ప్రస్తుత ప్రధానమయిన అవసరం.More