ఓ డిసెంబరు 31 న

డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటలవుతోంది సమయం. మెడికల్ షాపు కు వెళ్దామని బండి మీద వెళ్తుంటే, దాదాపు అన్ని ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని ఇళ్ల ముందు ఆడపిల్లలు, మహిళలు టార్చి లైట్లు కొవ్వొత్తులు పట్టుకుని ముగ్గులేస్తున్నారు. చాలా ఇళ్లకు రంగు రంగుల లైట్లు వేసి అలంకరిస్తున్నారు ……… …. ఒక్కసారిగా బాధేసింది…. కడుపులో దేవినట్టు అనిపించింది…… అసలు నేనున్నది మన దేశంలోనేనా అనిపించింది. అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో అనే భావన నన్ను నిలువనీయలేదు. నాకైతే…More

నేను నా మది – 7

రోజుకు పది మెట్లెక్కుతూధరల కోర్కెలుపైకెళ్లిపోతుంటేకళ్లెం వేయకుండాఏం చేస్తున్నావంటూహుంకరించింది మది…..వ్యవస్థీకృతమైనమెట్లలోపరోక్షంగాఉన్నందుకుజవాబు చెప్పలేకనేనుMore

నేను నా మది – 6

అందమయినభావ బిందువులామారిపడతానంటూఆల్చిప్ప లాగానోరు తెరుచుకునిసిద్ధంగాఉండమంది మది…రోజువారీగడబిడల్లోమునిగిపోయిచలనమే లేక నేనుMore

నేను నా మది – 5

శత్రుదేశపుశర పరంపరలారోడ్డు మీద వాహనాలుఅప్పుల వాళ్ళ లాగాదూసుకొస్తుంటేట్రాఫిక్ లో చిక్కుకున్నచిన్నారి లాఉంది మది….ఎలా రక్షించాలోతెలియకకడలి కెరటాల్లాఆపసోపాలుపడుతూ నేనుMore

నేను నా మది – 4

ఆర్తులరక్షించమనిధర్మాచరణకుఆయుధంపట్టుకోమంటూఊగిపోతుంటుంది మది…సంసార లంపటం లోమునిగిపోతూకదలక మెదలక నేను.More

నేను నా మది – 3

పుడమికి పచ్చని చీర కట్టేందుకు ఆరాటపడుతున్న జీవుల కష్టం తో మమేకమయ్యేందుకు ఉబలాటపడుతోంది మది….భౌతిక పరిస్థితుల్లోపడి కొట్టుకుంటూచేతలు రాక నేను….More

నేను నా మది -2

కవిత ఒకటిమిత్రుల మధ్య చప్పట్ల రెక్కలతో ఎగురుతున్నప్పుడునీలాల నింగి లో మేఘాల మధ్య ఆడుతోంది మది…..నిశ్శబ్ద సాక్షి  లా నిర్వేదపు నవ్వు లా  నేను.More

నేను నా మది -1

ఉత్తుంగ భావ తరంగమేదో బయటికి తోసుకొచ్చి కవిత్వీకరించ బడ్డాకప్రసన్నంగా నిశీధి గది లోకి జారుకుంది మది….నిస్త్రాణ గా నేను.More

మా తాత అసురుడు అనే వాదన – ఒక వివరణ

Veleti Srinivasu గారి ఫేస్ బుక్ వాల్ నుండి…. ఒకడు మైషాశురుడు మా తాత అంటాడు… ఇంకొకడు. నరకుడు మా బాబాయి అంటు తద్దినానికి సిద్దమౌతాడు… మరొకడు రావణుడు మా బావ అంటూ కర్మలు మొదలెడతారు…. ఇంకొకడు బలిచక్రవర్తి   కి నేను తోడల్లుడిని అంటూ బావురు మంటారు… ఇంకో దద్దమ్మ భశ్మాసురుడికి నేను స్వయాన వేలువిడిచిన సన్యాసిని అంటారు… చరిత్ర చదవండి రా ……. మీ పిండం పిచుకలు మేయ చరిత్ర అంటే ఎవడో రాసే రొంపి కాదురా నాయినా…..భారతీయ వైదిక సాహిత్యం తో పాటు…పురాజీవ…More

మానవత్వం (ఎలీజీ)

ఏడవండి…… ఏడవండి……. ఇంకా గట్టిగా ఏడవండి…….. సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో, చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని కనీసం ప్రతిబింబమయినా లేదని ఏడవండి……….. …….. కోటలలో నిధులకోసం బంగారం కోసం సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం పగడాల కోసం, రత్నాల కోసం వెతకడం కాదు, దొరకలేదని బాధపడటం కాడు…………… ఏడవండి… …….. ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా…… పైగా నవ్వుతున్నారు……… ————————- ఎవరికి పట్టిందిలే  నేస్తం నువు కనబడకుండా పోతే ఏ సీరియలూ ఆగలేదు బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా…More