భారతదేశం లోని బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఆహారహమూ శ్రమించి, జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేద్కర్. More
అవినీతి – పార్ట్ 2
అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More
75 సం|| భారత ఆర్థిక & దౌత్య చరిత్ర (సంక్షిప్తంగా)
భారత దేశ ఆర్థిక చరిత్రలో మైలు రాళ్లనదగ్గ ఘటన వెనక ఉన్న ఒత్తిడులు & నిజాలు. సరైన దృక్పథంలో చరిత్రను పట్టి చూపించే వ్యాసం. More
జతిన్ బాఘా
జతిన్ బాఘా భారత స్వాతంత్ర్య పోరాటం లో అద్భుత పోరాట పటిమను చూపించి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు,
దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి ఈ తరం వారికి తెలియాలనే ఈ ప్రయత్నం…..More
ఉద్ధం సింగ్
దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి, నిజమైన దేశభక్తుల గూర్చి ఈ తరం వారికి తెలియజేయాలని ఈ ప్రయత్నం…..More
దయలేని గడియారం
సాంకేతికతతో తనను తాను బంధించుకున్న మానవుడికి, సంపాదన కోర్కెలతో తనను తాను ఉరి వేసుకుంటున్న మానవుడికి, కాలం అనే గడియారం లో ఎలా ఇరుక్కు పోయాడో తెలియడం లేదు… More
మా స్కూలు
పాఠశాల-పార్లమెంటు ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. దేవాలయాల వలె పవిత్రమైనవి. కానీ ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేయబడ్డ పరిస్తితులలో వ్రాసుకున్న కవితMore
యుద్ధం – జీవనం
మారిన దేశ కాల పరిస్తితులలో తన ధర్మాన్ని రక్షించుకునేందుకు తపన పడుతున్న వీరుడి అంతరంగం More
రైలు-బతుకు
చుకు చుకు చుకు చుకు తిరిగెర తిరిగెర జీవన చక్రం దేశీ బతుకుల సజీవ చిత్రం || చుకు చుకు || సీటుకోసమే దేవులాటలు సీటు దొరకక పీకులాటలు దొరికిన వెంటనే పక్కవాడితో సర్దుబాటుకై వాదులాటలు || చుకు చుకు || రణగొణ ధ్వనులు, గడబిడ సడులు దడ దడ లాడే రైలు అడుగులు మెతుకుల కోసం పరిగెడు బతుకులు బతుకుల నిండా అతుకుల గతుకులు || చుకు చుకు || టిప్పుటాపుగా సూటుబూటుతో కిటికీ పక్కన…More
స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి
అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?
దేశ జిడిపి లో ప్రాథమిక రంగం పూర్తిగా తగ్గిపోయిందని అన్నీ రకాల నివేదికలూ వేలెత్తి చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఊతం ఇచ్చే కార్యక్రమాలను, ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించే కార్యక్రమాలను, గ్రామీణుల అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడం ప్రస్తుత ప్రధానమయిన అవసరం.More