ఆరనివ్వకు…. ఆరనివ్వకు. అగ్నిని ఆరనివ్వకు… మథనాగ్నిని …. ……………. మేధో బడబాగ్నిని… వస్తుంటాయ్ …. వస్తుంటాయ్ …. ఉరికి …… ఉరికి కష్టాల్ ….. కష్టాల్ ….. వస్తుంటాయ్ …….వస్తుంటాయ్ ఉబికి… ఉబికి… కన్నీళ్ళ్ …… కన్నీళ్ళ్ … …. …. పడనీయకు…. పడనీయకు… అగ్నిపైన పడనియకు … ఆరనివ్వకు… అగ్నిని….. మథనాగ్నిని …… ….. మారనివ్వకు…. మారనివ్వకు….. నిన్నే దహించి వేసే కోపాగ్నిలా… అసహనాగ్నిలా ………. ……. ఆరనివ్వకు… అగ్నిలో పడి మథనాగ్నిలో పడి ….. ఆరనివ్వకు… నీ గుండె కింద తడి…More
లోకహితం కోసం విషం తాగిన వాడు… అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు…
Whatsapp Collection and some part is modified లోకహితం కోసం విషం తాగిన వాడు…అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు… ************************************************************************************వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు. దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి. ‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’. ‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా దహిస్తుంది… ప్రాణులని చంపేస్తుంది. ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది? అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు. అతడు బేసి…More
మనస్సు : ప్రభావం
Whatsapp Collection అనగా అనగా పేరుగాంచిన విలుకాడొకడు ఉండేవాడు. ఒకరోజున అతను తన ధనుస్సును భుజానికి తగిలించుకొని, బాణాలు చేతబట్టుకొని, ఎత్తైన కొండ ఒకదాని మీదికి విహారంగా బయలుదేరాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది.దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు తీసుకొని కడుపునిండా త్రాగాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్ళలో పాములాగా ఏదో కదిలినట్లు అనిపించింది. దోసిలిలో ఇంకా మిగిలి ఉన్న నీళ్ళను గబుక్కున వదిలేసి,…More
ఎవరు నేను
Whatsapp Collection కన్న తల్లి కడుపు లోంచి…బయట పడి… తొలి సారి ఊపిరిని..పీల్చిన క్షణం నుంచి…పుడమి తల్లి కడుపు లోకి…చేరు కునేందుకు…ఆఖరి సారి ఊపిరి ని…విడిచి పెట్టడం దాకా సాగే…ప్రస్థానం పేరే…”నేను”.!!!ఈ “నేను”- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంత దాకా ‘నేను’ అనే “భావన “కొన సాగు తూనే ఉంటుంది.జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో…ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.ఈ ‘నేను’ లోంచే…‘నాది…More
వేదం విశిష్ఠత
వేదం_అంటే ? బాల సుబ్రహ్మణ్య శర్మ (సాయి) గారు వ్రాసినది వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్తూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని అధర్వణం అని…More
సాధువులు పావుకోళ్ళు ధరించటం – సందేహ నివృత్తి
Collection from Whatsapp శ్రీ గురుదత్త ***శ్రీ స్వామీజీ*** జయ గురుదత్త (must read) సందేహం:స్వామీజీ! స్వామీజీలు బాబాలు పావుకోళ్ళు ధరిస్తారు. పెళ్లిపీటలమీదకి వెళ్తున్న పెళ్ళికొడుకు పావుకోళ్ళు ధరిస్తాడు. కారణం ఏమిటి? శ్రీ స్వామీజీ సమాధానం: ‘పాదుక’ అంటే పావకోళ్ళు. పాముకోళ్ళు పాంకోళ్ళుగా వ్యవహరింపబడుతున్నాయి. పాదుకల్ని దీక్షాపరులు, సన్యాసులు, బ్రహ్మచారులు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే-మన శరీరంలో 72,000 నాడు లున్నాయి. ఈ నాడుల పనితీరుని అధ్యయనం చేయ్యడాన్ని ‘రిఫ్లెక్టాలజీ’ అంటారు.మీరు గమనించే వుంటారు; యోగులు బుడిపెలున్న పాదుకలను మాత్రమే…More
ఓ డిసెంబరు 31 న
డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటలవుతోంది సమయం. మెడికల్ షాపు కు వెళ్దామని బండి మీద వెళ్తుంటే, దాదాపు అన్ని ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని ఇళ్ల ముందు ఆడపిల్లలు, మహిళలు టార్చి లైట్లు కొవ్వొత్తులు పట్టుకుని ముగ్గులేస్తున్నారు. చాలా ఇళ్లకు రంగు రంగుల లైట్లు వేసి అలంకరిస్తున్నారు ……… …. ఒక్కసారిగా బాధేసింది…. కడుపులో దేవినట్టు అనిపించింది…… అసలు నేనున్నది మన దేశంలోనేనా అనిపించింది. అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో అనే భావన నన్ను నిలువనీయలేదు. నాకైతే…More
నేను నా మది – 7
రోజుకు పది మెట్లెక్కుతూధరల కోర్కెలుపైకెళ్లిపోతుంటేకళ్లెం వేయకుండాఏం చేస్తున్నావంటూహుంకరించింది మది…..వ్యవస్థీకృతమైనమెట్లలోపరోక్షంగాఉన్నందుకుజవాబు చెప్పలేకనేనుMore
నేను నా మది – 6
అందమయినభావ బిందువులామారిపడతానంటూఆల్చిప్ప లాగానోరు తెరుచుకునిసిద్ధంగాఉండమంది మది…రోజువారీగడబిడల్లోమునిగిపోయిచలనమే లేక నేనుMore
నేను నా మది – 5
శత్రుదేశపుశర పరంపరలారోడ్డు మీద వాహనాలుఅప్పుల వాళ్ళ లాగాదూసుకొస్తుంటేట్రాఫిక్ లో చిక్కుకున్నచిన్నారి లాఉంది మది….ఎలా రక్షించాలోతెలియకకడలి కెరటాల్లాఆపసోపాలుపడుతూ నేనుMore