అందమయినభావ బిందువులామారిపడతానంటూఆల్చిప్ప లాగానోరు తెరుచుకునిసిద్ధంగాఉండమంది మది…రోజువారీగడబిడల్లోమునిగిపోయిచలనమే లేక నేనుMore
నేను నా మది – 5
శత్రుదేశపుశర పరంపరలారోడ్డు మీద వాహనాలుఅప్పుల వాళ్ళ లాగాదూసుకొస్తుంటేట్రాఫిక్ లో చిక్కుకున్నచిన్నారి లాఉంది మది….ఎలా రక్షించాలోతెలియకకడలి కెరటాల్లాఆపసోపాలుపడుతూ నేనుMore
నేను నా మది – 4
ఆర్తులరక్షించమనిధర్మాచరణకుఆయుధంపట్టుకోమంటూఊగిపోతుంటుంది మది…సంసార లంపటం లోమునిగిపోతూకదలక మెదలక నేను.More
నేను నా మది – 3
పుడమికి పచ్చని చీర కట్టేందుకు ఆరాటపడుతున్న జీవుల కష్టం తో మమేకమయ్యేందుకు ఉబలాటపడుతోంది మది….భౌతిక పరిస్థితుల్లోపడి కొట్టుకుంటూచేతలు రాక నేను….More
నేను నా మది -2
కవిత ఒకటిమిత్రుల మధ్య చప్పట్ల రెక్కలతో ఎగురుతున్నప్పుడునీలాల నింగి లో మేఘాల మధ్య ఆడుతోంది మది…..నిశ్శబ్ద సాక్షి లా నిర్వేదపు నవ్వు లా నేను.More
నేను నా మది -1
ఉత్తుంగ భావ తరంగమేదో బయటికి తోసుకొచ్చి కవిత్వీకరించ బడ్డాకప్రసన్నంగా నిశీధి గది లోకి జారుకుంది మది….నిస్త్రాణ గా నేను.More
మా తాత అసురుడు అనే వాదన – ఒక వివరణ
Veleti Srinivasu గారి ఫేస్ బుక్ వాల్ నుండి…. ఒకడు మైషాశురుడు మా తాత అంటాడు… ఇంకొకడు. నరకుడు మా బాబాయి అంటు తద్దినానికి సిద్దమౌతాడు… మరొకడు రావణుడు మా బావ అంటూ కర్మలు మొదలెడతారు…. ఇంకొకడు బలిచక్రవర్తి కి నేను తోడల్లుడిని అంటూ బావురు మంటారు… ఇంకో దద్దమ్మ భశ్మాసురుడికి నేను స్వయాన వేలువిడిచిన సన్యాసిని అంటారు… చరిత్ర చదవండి రా ……. మీ పిండం పిచుకలు మేయ చరిత్ర అంటే ఎవడో రాసే రొంపి కాదురా నాయినా…..భారతీయ వైదిక సాహిత్యం తో పాటు…పురాజీవ…More
మానవత్వం (ఎలీజీ)
ఏడవండి…… ఏడవండి……. ఇంకా గట్టిగా ఏడవండి…….. సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో, చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని కనీసం ప్రతిబింబమయినా లేదని ఏడవండి……….. …….. కోటలలో నిధులకోసం బంగారం కోసం సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం పగడాల కోసం, రత్నాల కోసం వెతకడం కాదు, దొరకలేదని బాధపడటం కాడు…………… ఏడవండి… …….. ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా…… పైగా నవ్వుతున్నారు……… ————————- ఎవరికి పట్టిందిలే నేస్తం నువు కనబడకుండా పోతే ఏ సీరియలూ ఆగలేదు బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా…More
సుషుప్తాత్మలు
॥ సుషుప్తాత్మలు … ॥ నాకొక టివి ఉన్నది క్రికెట్ మ్యాచ్ వస్తున్నది అడ్వర్ టైజు మెంటు చూస్తే చాలులోకంలోని వృద్ధి అంతా తెలిసిపోతూనే ఉన్నది పేపర్లు , చానళ్ళు రిపోర్టర్లు, మేధావులు నాయకులు, అధికారులు … ఎవ్వరికీ అందకుండ మానవాభివృద్ధి జరిగి జరిగి పోతున్నది ఎవరిమట్టుకు వారికి ప్రపంచమంతా బాగానే ఉన్నది నాకు మాత్రం గుండె లోతుల్లో ఎక్కడో మండుతున్నట్టనిపిస్తున్నది.. .. నీడలే సోకనట్టి సంపూర్ణపు వెలుగొకటి అందరు చేతులు వేసిన అబివృద్ధి సౌధమొకటి ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే సాధ్యమనే అనిపిస్తున్నది.. .. …More
అవినీతి సర్వోపగతంబు
ఇందు గలదందు లేదంచు సందేహంబు వలదు “అవినీతి” సర్వోపగతంబు ఎందెందు వెతికి చూసిన అందందు కలదు మానవాగ్రణి వింటేన్ అవినీతి గత 50 సంవత్సరాల నుండి బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది నేషన్, అయినప్పటికీ ఇంత వరకూ ఒక పరిష్కారం దిశగా అడుగు కూడా వేయలేకపోతున్నాం. అవినీతిని నిర్వచించాలంటే కొత్త పదాలు, కొత్త పరామితులు ఏర్పరుచుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అవినీతిని “నియమబద్దంగా చేయవలసిన పనిని నియమానుసారంగా చేయకపోవడమని” నిర్వచించవచ్చు. ప్రపంచ జనాభా పెరుగుదల సంఖ్యతో…More