ప్రాణులకు సేవ చేసేవాడే దేవుడు. వారి మేలుకోసం ప్రాణాలకు సైతం తెగించినవాడు శివుడు. More
Category Archives: నాకు నచ్చినవి
నాకు నచ్చినవి సోషల్ మీడియా లో సేకరించబడినవి
వేదం విశిష్టత 2
పార్ట్ 2 వేదము వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేఁ తాంసి కోహి విజ్ఞాతు మర్హసి మహాత్ముల హృదయాలు వజ్రముకన్నకఠోరాలు పూలకంటే సుకుమారాలు ఈ విధంగా అతి విచిత్రాలైన మహాత్ములయొక్క హృదయాలు. ఎవడు గుర్తింపగలడు ! ప్రత్యక్షేణాను మిత్వావా యస్థూపాయో న బుద్ధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్వే దస్య వేదతామానవులు దైనందిన జీవితంలో మునిగి తమకుతోచిన విధంగా ఆ యా పనులను నిర్వర్తిస్తూ వుంటారు యిది కర్తవ్యమ్ యిది అకర్తవ్యం యిది ధర్మం యిది అధర్మం అని నిర్ణయించు కోలేరు. ధర్మాలను కంటితో చూచిగాని బుద్దితో ఊహించిగాని తెలుసుకోవడం కష్టం అట్లే…More
మనస్సు : ప్రభావం
Whatsapp Collection అనగా అనగా పేరుగాంచిన విలుకాడొకడు ఉండేవాడు. ఒకరోజున అతను తన ధనుస్సును భుజానికి తగిలించుకొని, బాణాలు చేతబట్టుకొని, ఎత్తైన కొండ ఒకదాని మీదికి విహారంగా బయలుదేరాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది.దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు తీసుకొని కడుపునిండా త్రాగాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్ళలో పాములాగా ఏదో కదిలినట్లు అనిపించింది. దోసిలిలో ఇంకా మిగిలి ఉన్న నీళ్ళను గబుక్కున వదిలేసి,…More
ఎవరు నేను
Whatsapp Collection కన్న తల్లి కడుపు లోంచి…బయట పడి… తొలి సారి ఊపిరిని..పీల్చిన క్షణం నుంచి…పుడమి తల్లి కడుపు లోకి…చేరు కునేందుకు…ఆఖరి సారి ఊపిరి ని…విడిచి పెట్టడం దాకా సాగే…ప్రస్థానం పేరే…”నేను”.!!!ఈ “నేను”- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంత దాకా ‘నేను’ అనే “భావన “కొన సాగు తూనే ఉంటుంది.జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో…ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.ఈ ‘నేను’ లోంచే…‘నాది…More
వేదం విశిష్ఠత
వేదం_అంటే ? బాల సుబ్రహ్మణ్య శర్మ (సాయి) గారు వ్రాసినది వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్తూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని అధర్వణం అని…More
సాధువులు పావుకోళ్ళు ధరించటం – సందేహ నివృత్తి
Collection from Whatsapp శ్రీ గురుదత్త ***శ్రీ స్వామీజీ*** జయ గురుదత్త (must read) సందేహం:స్వామీజీ! స్వామీజీలు బాబాలు పావుకోళ్ళు ధరిస్తారు. పెళ్లిపీటలమీదకి వెళ్తున్న పెళ్ళికొడుకు పావుకోళ్ళు ధరిస్తాడు. కారణం ఏమిటి? శ్రీ స్వామీజీ సమాధానం: ‘పాదుక’ అంటే పావకోళ్ళు. పాముకోళ్ళు పాంకోళ్ళుగా వ్యవహరింపబడుతున్నాయి. పాదుకల్ని దీక్షాపరులు, సన్యాసులు, బ్రహ్మచారులు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే-మన శరీరంలో 72,000 నాడు లున్నాయి. ఈ నాడుల పనితీరుని అధ్యయనం చేయ్యడాన్ని ‘రిఫ్లెక్టాలజీ’ అంటారు.మీరు గమనించే వుంటారు; యోగులు బుడిపెలున్న పాదుకలను మాత్రమే…More
మా తాత అసురుడు అనే వాదన – ఒక వివరణ
Veleti Srinivasu గారి ఫేస్ బుక్ వాల్ నుండి…. ఒకడు మైషాశురుడు మా తాత అంటాడు… ఇంకొకడు. నరకుడు మా బాబాయి అంటు తద్దినానికి సిద్దమౌతాడు… మరొకడు రావణుడు మా బావ అంటూ కర్మలు మొదలెడతారు…. ఇంకొకడు బలిచక్రవర్తి కి నేను తోడల్లుడిని అంటూ బావురు మంటారు… ఇంకో దద్దమ్మ భశ్మాసురుడికి నేను స్వయాన వేలువిడిచిన సన్యాసిని అంటారు… చరిత్ర చదవండి రా ……. మీ పిండం పిచుకలు మేయ చరిత్ర అంటే ఎవడో రాసే రొంపి కాదురా నాయినా…..భారతీయ వైదిక సాహిత్యం తో పాటు…పురాజీవ…More
వరాహావతార విశేషము
హిందువులు పందిని పూజిస్తారా? Collection from Whatsapp. ఈమధ్య కొంతమంది మ్లేచ్చులు హిందువులను విమర్శించడానికి ఇటువంటి ప్రేలాపనలు పెలుతున్నారు. ఏ అవతారం చెప్పబడని ఆవును పూజిస్తూ గోమూత్రం సేవించేవారు విష్ణువు అవతారమైన పందిని పూజించినా ఆ వరాహ మూత్రాన్ని సేవించకుండా అవమానిస్తున్నారని ఎద్దేవా చేస్తూ విమర్శిస్తున్నారు. ఇదంతా కొందరు పనిగట్టుకుని హైందవమ్ మీద విషం చేమ్మే వ్యక్తులు చెప్పిన విషయాలను మరింత మసాలా జోడించి హిందువులను అవమానించెట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వెర్రి వ్యాఖ్యలు పక్కనబెట్టి అసలు…More
స్త్రీ – మనుధర్మం: ఒక విశ్లేషణ
మనువు స్త్రీకి శత్రువా ? Sri Mvr Sastry గారి రచన. ముందుగా మనుధర్మం మీద కొందరు అపర మేధావుల అభిప్రాయాలు… “మనువు దుష్ట మేధావి. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ‘ అంటూ స్త్రీని ఏ దశలోనూ స్వేచ్ఛ లేని కట్టుబానిసగా ప్రకటించాడు. అది స్త్రీ జాతి అభ్యుదయానికి గొడ్డలిపెట్టు” …. మల్లాది సుబ్బమ్మ.“ఎట్టిపరిస్థితుల్లోనూ స్త్రీలు స్వేచ్ఛగా ప్రవర్తించటానికి వీల్లేదు అని మనువు ఖండితంగా చెప్పాడు.. భారతచరిత్రలో హిందూ స్త్రీల అధోగతికీ, వారి పతనానికీ మూలకారకుడు మను ధర్మ…More
కొన్ని ఉపయుక్త తెలుగు – ఇంగ్లీష్ పదాలు
ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. *Names of Spices :* 1. cumin seeds – జీలకర్ర 2. Turmeric…More