ప్రాణులకు సేవ చేసేవాడే దేవుడు. వారి మేలుకోసం ప్రాణాలకు సైతం తెగించినవాడు శివుడు. More
Category Archives: నా వ్యాసాలు
స్వంతంగా వ్రాయబడినవి
అవినీతి – పార్ట్ 2
అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More
ప్రాతః స్మరణీయుడు బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్.
భారతదేశం లోని బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఆహారహమూ శ్రమించి, జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేద్కర్. More
75 సం|| భారత ఆర్థిక & దౌత్య చరిత్ర (సంక్షిప్తంగా)
భారత దేశ ఆర్థిక చరిత్రలో మైలు రాళ్లనదగ్గ ఘటన వెనక ఉన్న ఒత్తిడులు & నిజాలు. సరైన దృక్పథంలో చరిత్రను పట్టి చూపించే వ్యాసం. More
జతిన్ బాఘా
జతిన్ బాఘా భారత స్వాతంత్ర్య పోరాటం లో అద్భుత పోరాట పటిమను చూపించి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు,
దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి ఈ తరం వారికి తెలియాలనే ఈ ప్రయత్నం…..More
ఉద్ధం సింగ్
దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి, నిజమైన దేశభక్తుల గూర్చి ఈ తరం వారికి తెలియజేయాలని ఈ ప్రయత్నం…..More
స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి
అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?
దేశ జిడిపి లో ప్రాథమిక రంగం పూర్తిగా తగ్గిపోయిందని అన్నీ రకాల నివేదికలూ వేలెత్తి చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఊతం ఇచ్చే కార్యక్రమాలను, ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించే కార్యక్రమాలను, గ్రామీణుల అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడం ప్రస్తుత ప్రధానమయిన అవసరం.More
క్రిప్టో కరెన్సీ : కథా కమామీషు
క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తోంది. దీన్ని ఒక అవకాశం గా చూస్తున్నవాళ్ళు, దీన్ని బూచిగా చూపిస్తున్న వాళ్ళు, దీని ప్రభావం తో సాంప్రదాయ ఆర్థిక సిద్దాంతాలు కూడా మళ్ళీ వ్రాసుకోవాల్సిన అగమ్యగోచర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.More
సినిమా మేధావులకు సూటి ప్రశ్న
మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకుసూటి ప్రశ్న ! ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు…More
వారు ఎడారిని జయిస్తున్నారు
రాజస్థాన్ అనగానే ఒక రాణాప్రతాప్, ఒక పృథ్వీరాజ చౌహాన్, ఒక పద్మినీ దేవి వంటి వీరులు, శూరులు, గొప్ప చారిత్రక వారసత్వం, పెద్ద పెద్ద కోటలూ, భారతీయ కళలూ గుర్తొచ్చేవి. కానీ పాలకుల ముందుచూపు లేని నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రాజస్థాన్ అంటే రాళ్ళు, ఇసుక, నెత్తిన బిందెల దొంతరలు, నీటి కటకట, బీడు భూములు, పేదరికం, త్రాగునీటి ఎద్దడి, ఎడారులు మాత్రమే మన కళ్ల ముందు కదలుతున్నాయి. భౌగోళికంగా రాజస్థాన్ రాష్ట్రం భారత…More