అవినీతి – పార్ట్ 2

అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More

అవినీతి సర్వోపగతంబు

ఇందు గలదందు లేదంచు సందేహంబు వలదు “అవినీతి” సర్వోపగతంబు ఎందెందు వెతికి చూసిన అందందు కలదు మానవాగ్రణి వింటేన్           అవినీతి గత 50 సంవత్సరాల నుండి బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది నేషన్, అయినప్పటికీ ఇంత వరకూ ఒక పరిష్కారం దిశగా అడుగు కూడా వేయలేకపోతున్నాం. అవినీతిని నిర్వచించాలంటే కొత్త పదాలు, కొత్త పరామితులు ఏర్పరుచుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.           అవినీతిని “నియమబద్దంగా చేయవలసిన పనిని నియమానుసారంగా చేయకపోవడమని” నిర్వచించవచ్చు. ప్రపంచ జనాభా పెరుగుదల సంఖ్యతో…More