లోకహితం కోసం విషం తాగిన వాడు… అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు…

Whatsapp Collection and some part is modified లోకహితం  కోసం విషం తాగిన వాడు…అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు… ************************************************************************************వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.  దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి. ‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’. ‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా దహిస్తుంది… ప్రాణులని చంపేస్తుంది.  ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది? అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు. అతడు బేసి…More