దయలేని గడియారం

సాంకేతికతతో తనను తాను బంధించుకున్న మానవుడికి, సంపాదన కోర్కెలతో తనను తాను ఉరి వేసుకుంటున్న మానవుడికి, కాలం అనే గడియారం లో ఎలా ఇరుక్కు పోయాడో తెలియడం లేదు… More

రైలు-బతుకు

చుకు చుకు చుకు చుకు తిరిగెర తిరిగెర జీవన చక్రం దేశీ బతుకుల సజీవ చిత్రం || చుకు చుకు || సీటుకోసమే దేవులాటలు సీటు దొరకక పీకులాటలు దొరికిన వెంటనే పక్కవాడితో సర్దుబాటుకై వాదులాటలు || చుకు చుకు || రణగొణ ధ్వనులు, గడబిడ సడులు దడ దడ లాడే రైలు అడుగులు మెతుకుల కోసం పరిగెడు బతుకులు బతుకుల నిండా అతుకుల గతుకులు || చుకు చుకు || టిప్పుటాపుగా సూటుబూటుతో కిటికీ పక్కన…More