అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More
Tag Archives: సమాజం
సినిమా మేధావులకు సూటి ప్రశ్న
మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకుసూటి ప్రశ్న ! ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు…More
మానవత్వం (ఎలీజీ)
ఏడవండి…… ఏడవండి……. ఇంకా గట్టిగా ఏడవండి…….. సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో, చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని కనీసం ప్రతిబింబమయినా లేదని ఏడవండి……….. …….. కోటలలో నిధులకోసం బంగారం కోసం సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం పగడాల కోసం, రత్నాల కోసం వెతకడం కాదు, దొరకలేదని బాధపడటం కాడు…………… ఏడవండి… …….. ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా…… పైగా నవ్వుతున్నారు……… ————————- ఎవరికి పట్టిందిలే నేస్తం నువు కనబడకుండా పోతే ఏ సీరియలూ ఆగలేదు బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా…More