మహానటి సినిమా చూసిన తరువాత నా స్పందనను తెలియ పరచాలని అన్పించింది. అయినా నేనేమిటి, సినిమాల గూర్చి రాయడమేమిటి అని మనసేందుకో లాగింది…. కాని మరేదో బలమైన భావం రాయడానికే ఉసిగొల్పింది …. అందుకే వ్రాస్తున్నాను.“మహానటి” కుటుంబ సభ్యులందరితో కలసి చూడదగ్గ సినిమా… ఒక మనోహర సెల్యులాయిడ్ దృశ్య కావ్యం.ముందుగా నిర్మాతలకు, ఇంత గొప్ప అద్భుతమైన సినిమా అందించిన దర్శకుడు మరియు ఆయనకు సహాయ సహకారాలందించిన వ్యక్తులకు అభినందనలు. కేవలం అభినందన చెబితే సరిపోదు అంతకు మించి…More