జతిన్ బాఘా

జతిన్ బాఘా భారత స్వాతంత్ర్య పోరాటం లో అద్భుత పోరాట పటిమను చూపించి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు,
దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి ఈ తరం వారికి తెలియాలనే ఈ ప్రయత్నం…..More

ఉద్ధం సింగ్

దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి, నిజమైన దేశభక్తుల గూర్చి ఈ తరం వారికి తెలియజేయాలని ఈ ప్రయత్నం…..More

సైనికార్చన

నిన్ను చూస్తే, పిడుగుపాటుకు సిద్దంగా ఉన్న చెట్టు గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, కర్కశంగా ఉవ్వెత్తున ఎగసి పోటెత్తి వస్తున్న వరదను నిశ్శబ్దంగా ఆపుతున్న ఆనకట్ట గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, సైబీరియా చలిగాలుల నుండి కాపాడే సమున్నత హిమవన్నగం గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, తన గూర్చి కాక, మా గూర్చి ఆలోచించి కరిగిపోయే కొవొత్తి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే,  చంటిబిడ్డలను తన చెంగుకింద దాచి రక్షించే అమ్మ గుర్తొస్తుంది. మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నువు…More